ఏపీలో మొత్తం కరోనా హాట్ స్పాట్స్ ఎన్నంటే.?

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు ఎక్కువగా పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి.

ఏపీలో మొత్తం కరోనా హాట్ స్పాట్స్ ఎన్నంటే.?
Follow us

|

Updated on: Aug 01, 2020 | 11:55 PM

Coronavirus Andhra Pradesh 396 Containment Zones: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు ఎక్కువగా పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో బయటపడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ల లిస్టు కూడా పెరుగుతోంది. ఇక తాజాగా హాట్ స్పాట్స్ (కంటైన్‌మెంట్‌ జోన్లు), కరోనా బెడ్ల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 396 ప్రాంతాలను హాట్ స్పాట్స్ (కంటైన్‌మెంట్‌ జోన్లు)గా ప్ర‌భుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా నెల్లూరులో 56 ప్రాంతాలు, కర్నూలులో 53, కృష్ణా జిల్లాలో 43, చిత్తూరులో 37, తూర్పుగోదావరి 34, విశాఖపట్నం 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 ప్రాంతాలు, అనంతపురంలో 24, ప్రకాశం 21, కడప 20, విజయనగరంలో 4, శ్రీకాకుళంలో 3 ప్రాంతాలు ఉన్నాయి.

ఇక రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎన్ని కరోనా బెడ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు లైవ్ స్టేటస్‌ను ప్రభుత్వం అందుబాటిలోకి తీసుకుంది. కరోనా రోగికి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవన్న సమాధానం రాకూడదని ఇటీవలే సీఎం జగన్ వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో కరోనా బెడ్స్ గురించి ప్రజలు తెలుసుకునే విధంగా ఓ ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనాపై వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ http://covid19.ap.gov.in/Covid19_Admin/index.html క్లిక్ చేయండి.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన