కొనసాగుతున్న కరోనా విజృంభన.. దేశంలో తాజాగా 31,118 కేసులు.. 482 మంది మృతి

|

Dec 01, 2020 | 9:57 AM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 31,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కొనసాగుతున్న కరోనా విజృంభన.. దేశంలో తాజాగా 31,118 కేసులు.. 482 మంది మృతి
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 31,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 482 మంది మృత్యువాత పడ్డారు.దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా 1,37,621 మంది మృతి చెందారు. ప్రస్తుతం 4,35,603 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 4,35,603 నమోదుకాగా గడిచిన 24 గంటల్లో 41,985 మంది డిశ్చార్జ్ అయ్యారు దాంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88,89,585 కు చేరింది.