బాలీవుడ్ లో కొనసాగుతున్న డ్రగ్స్ ప్రకంపనలు.. కమెడియన్ భారతి సింగ్ నివాసంపై ఎన్‌సీబీ దాడులు.. పలు కీలక ఆధారాలు లభ్యం..!

మరోసారి బాలివుడ్ లో డ్రగ్స్ దందా ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారలు దాడి చేశారు.

బాలీవుడ్ లో కొనసాగుతున్న డ్రగ్స్ ప్రకంపనలు.. కమెడియన్ భారతి సింగ్ నివాసంపై ఎన్‌సీబీ దాడులు.. పలు కీలక ఆధారాలు లభ్యం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2020 | 3:14 PM

మరోసారి బాలివుడ్ లో డ్రగ్స్ దందా ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా బాలీవుడ్ కమెడియన్ భారతి సింగ్ నివాసంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారలు దాడి చేశారు. శనివారం ఉదయం భారతి సింగ్ నివాసంతో పాటు ఆమె భర్త హర్ష్ లిబచియా ఇళ్లల్లో ఏకకాలంలో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక ఆధారాలు అభించినట్లు సమాచారం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్‌సీబీ ఇటీవల ముంబైలో పలు చోట్ల ముమ్మరంగా దాడులు జరిపింది. పలువురు సెలబ్రెటీల ఇళ్లు, కార్యాలయాలతో పాటు అనుమానితుల ఇళ్లలోనూ సోదాలు జరిపింది. ఇదే క్రమంలో భారతి సింగ్ నివాసంపై ఎన్‌సీబీ దాడి చేసింది. అంతకుముందు నటుడు అర్జున్ రాంపాల్, ఆయన పార్టనర్ గాబ్రియేలా డెమిట్రియాడెస్‌ను డ్రగ్స్ కేసులో ఇటీవల ఎన్‌సీబీ ప్రశ్నించింది. నిర్మాత ఫెరోజ్ ఎ.నడియాడ్‌వాలా భార్యను అరెస్టు చేసింది. టీవీ జంట సనమ్ జోహర్, అబిజైల్ పాండేల ఇళ్లలోనూ సోదాలు జరిపింది.

కాగా, భారతి సింగ్ ఇటీవల కపిల్ శర్మ షోలో కనిపించారు. లల్లీ అనే కమిడెయిన్ పాత్రను అందులో పోషిస్తున్నారు. 2017 డిసెంబర్ 3న హర్ష్‌తో భారతి వివాహమైంది. ప్రస్తుతం ఆమె తన భర్త హర్ష్ లిబచియాతో కలిసి ఇండియాస్ బెస్ట్ డాన్సర్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఝలక్ థిఖ్లా జా, నాచ్ బలియే వంటి పలు రియాల్టీ షోలకూ ఆమె పనిచేశారు.

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..