ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వడం ఆనవాయితీ..!

స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినా.. కనీసం ప్రతిపక్ష పార్టీకి సమాచారం ఇవ్వడం ఆనవాయితీ అని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. స్పీకర్ నామినేషన్ వేసే సమయంలో అయినా పిలిస్తే సంతోషించే వాళ్లమన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోడెలను స్పీకర్‌గా ఎంపిక చేసిన సమయంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీని ఆహ్వానించామన్నారు అచ్చెన్నాయుడు.

Edited By:

Updated on: Jun 14, 2019 | 12:17 PM

Follow Us