ఉపాధ్యాయ బదిలీలకు వెబ్‌ ఆప్షన్‌ కోసం మరో రోజు..సర్వర్‌ సమస్య కారణంగా ఈ నిర్ణయం- మంత్రి ఆదిమూలపు సురేష్

ఉపాధ్యాయ బదిలీలకు వెబ్‌ ఆప్షన్‌ కోసం మరో రోజు అవకాశమిచ్చినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సర్వర్‌ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు 95 శాతం మంది వెబ్‌ ఆప్షన్‌కు నమోదు చేసుకున్నారని తెలిపారు.

ఉపాధ్యాయ బదిలీలకు వెబ్‌ ఆప్షన్‌ కోసం మరో రోజు..సర్వర్‌ సమస్య కారణంగా ఈ నిర్ణయం- మంత్రి ఆదిమూలపు సురేష్
Adimulapu Suresh
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 16, 2020 | 6:38 PM

Teacher Transfers : ఉపాధ్యాయ బదిలీలకు వెబ్‌ ఆప్షన్‌ కోసం మరో రోజు అవకాశమిచ్చినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సర్వర్‌ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు 95 శాతం మంది వెబ్‌ ఆప్షన్‌కు నమోదు చేసుకున్నారని తెలిపారు.

తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు.. ఈ ఆప్షన్‌ను వినియోగించుకున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే తాము నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు.

ఉపాధ్యాయ బదిలీలకు వెబ్ ఆప్షన్ కోసం 17వ తేదీ కూడా అవకాశం ఇచ్చామని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. సర్వర్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు.. 96 శాతం వెబ్ ఆప్షన్ నమోదు చేసుకున్నారని వెల్లడించారు.