మ‌ద్యం దొర‌క్క నిద్ర‌మాత్ర‌లు మింగిన దివంగ‌త న‌టి మనోరమ కుమారుడు

మ‌ద్యం దొర‌క్క నిద్ర‌మాత్ర‌లు మింగిన దివంగ‌త న‌టి మనోరమ కుమారుడు

దివంగత సీనియర్‌ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు తీసుకోవ‌డంతో దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లిక్క‌ర్ షాపులు పూర్తిగా మూత‌ప‌డ్డాయి. దీంతో మందుకు బానిసైన భూపతి…అది దొర‌క్క‌పోవ‌డంతో తీవ్ర‌ మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ బాధ రోజురోజుకు ఎక్కువ‌యిపోతుండ‌టంతో…ప్ర‌త్యామ్మాయంగా అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నారని తెలుస్తోంది. దీన్ని గుర్తించిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారు.  అత‌ని కండీష‌న్ సీరియస్ గా […]

Ram Naramaneni

|

Apr 08, 2020 | 10:22 PM

దివంగత సీనియర్‌ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు తీసుకోవ‌డంతో దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లిక్క‌ర్ షాపులు పూర్తిగా మూత‌ప‌డ్డాయి. దీంతో మందుకు బానిసైన భూపతి…అది దొర‌క్క‌పోవ‌డంతో తీవ్ర‌ మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ బాధ రోజురోజుకు ఎక్కువ‌యిపోతుండ‌టంతో…ప్ర‌త్యామ్మాయంగా అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నారని తెలుస్తోంది. దీన్ని గుర్తించిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారు.  అత‌ని కండీష‌న్ సీరియస్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu