కశ్మీర్ లో దారుణం.. ఓ యువకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ : జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. అవంతిపొరాలోని గుల్జార్‌పొరాలో ఓ ఇంట్లో ఉన్న వ్యక్తిని ఉగ్రవాదులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి.. కాల్చి చంపారు. మృతుడిని దొగ్రిపొరాకు చెందిన మంజూర్ అహ్మద్ లోన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఉగ్రవాదులు ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడ్డారు.

Edited By:

Updated on: Mar 15, 2019 | 10:59 AM