Viral Video: పిస్టల్ తో ఒకే రౌండ్ లో 27 రౌండ్ల కాల్పులు… ( వీడియో )

Phani CH

|

Updated on: May 15, 2021 | 9:56 PM

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. యూజర్లు చాలా ఇష్టపడి చూస్తారు. అలాంటి ఒక వీడియో ఇటీవలి కాలంలో వైరల్ అవుతోంది.