మమత ఇప్పటికీ నాకు స్వీట్లు, కుర్తాలు పంపుతుంది: మోదీ

విపక్ష నేతల్లోనూ తనకు చాలామంది మంచి స్నేహితులు ఉన్నారని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. బెంగాల్ సీఎం మమత తనను ఎప్పుడూ తిడుతుంటారని, కానీ ఆమె ప్రతి సంవత్సరం తనకు స్వీట్లు పంపిస్తుంటారని ఆయన అన్నారు. అంతేకాకుండా కొత్త డ్రెస్సులు కూడా పంపిస్తూ ఉంటుందని తెలిపారు. మమత తనకు సోదరితో సమానమని మోదీ పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ నేత ఆజాద్ తనకు ఆప్తమిత్రుడని మోదీ తెలిపారు. హీరో అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

Edited By:

Updated on: Apr 24, 2019 | 12:01 PM