AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallanna Bonalu Jatara : మహిమగల మల్లన్న మహా జాతర.. బోనాలతో పోటెత్తిన భక్తజనం.. మొక్కుల చెల్లింపు

మల్లన్న దేవుడి బోనాల జాతర వైభవంగా జరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మల్లన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Mallanna Bonalu Jatara : మహిమగల మల్లన్న మహా జాతర.. బోనాలతో పోటెత్తిన భక్తజనం.. మొక్కుల చెల్లింపు
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2021 | 1:53 PM

Share

Mallanna Bonalu Jatara : మల్లన్న దేవుడి బోనాల జాతర వైభవంగా జరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మల్లన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండగలో పటాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, లక్ష్మీ దేవరల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని సబ్‌ స్టేషన్‌ పల్లిలో పుట్టమలన్న, మర్రిపల్లి నస్తూరుపల్లిలో మల్లికార్జున స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆయా గ్రామాల్లోని మల్లన్న దేవుని ఆలయాల ఎదుట ఒగ్గు కళాకారులు పెద్ద  పటాలు వేశారు. అనంతరం శివసత్తులు, లక్ష్మి దేవరలు డోలువాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య పూనకాలతో భక్తులకు భవిష్యవాణి వినిపించారు.

మహిళలు మల్లన్న దేవుని ఆలయం వద్ద నైవేద్యంతో కూడిన బోనాలు వండి, ఆలయ ప్రదక్షిణ చేసి మల్లన్నకు సమర్పించారు. బోనాల జాతరకు వందలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మహదేవపూర్‌ పరిధిలో కూడా మల్లన్న స్వామికి  సోమవారం మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు.  మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read :

Sam Jam Season Finale: వారిద్దరూ కలిస్తే సూపర్ హిట్టేగా.. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘చైయ్-సామ్’ ప్రోమో

జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే