సెట్స్ లోనే కుప్పకూలి మరణించిన మలయాళీ నటుడు ప్రబీష్

కేరళలో మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ ఓ మూవీ షూటింగ్ సందర్భంగా మంగళవారం సెట్స్ లోనే కుప్పకూలి మరణించాడు. ఆయన వయస్సు 44 ఏళ్ళు. కొచ్చిన్ కాలేజ్ పేరిట కొచ్చి లో ఓ యూట్యూబ్ ఛానల్ కోసం షూటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా సెట్స్ లో ఆయన కుప్పకూలి మృతి చెందాడని,  ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారని తెలిసింది. ప్రబీష్ పలు టీవీ షోలు, మూవీల్లో నటించాడని, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశాడని తెలుస్తోంది. […]

సెట్స్ లోనే కుప్పకూలి మరణించిన మలయాళీ నటుడు ప్రబీష్

Edited By:

Updated on: Sep 15, 2020 | 7:11 PM

కేరళలో మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ ఓ మూవీ షూటింగ్ సందర్భంగా మంగళవారం సెట్స్ లోనే కుప్పకూలి మరణించాడు. ఆయన వయస్సు 44 ఏళ్ళు. కొచ్చిన్ కాలేజ్ పేరిట కొచ్చి లో ఓ యూట్యూబ్ ఛానల్ కోసం షూటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా సెట్స్ లో ఆయన కుప్పకూలి మృతి చెందాడని,  ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారని తెలిసింది. ప్రబీష్ పలు టీవీ షోలు, మూవీల్లో నటించాడని, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశాడని తెలుస్తోంది. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.