అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం రాత్రి భూకంపం వాటిల్లింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప తీవ్రత ఉన్నట్టుగా..

అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 1:27 PM

ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప తీవ్రత ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా.. భూకంపం వల్ల ఏ మేరకు ఆస్తినష్టం వాటిల్లిందనే విషయమై ఇంకా అధికారులు తేల్చలేదు. అయితే ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సమాచారం. అలాగే తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికలు చేశారు అధికారులు. గత 10 రోజుల్లో 3.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా నార్త్ కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మళ్లీ ఇప్పుడు ఈ భూకంపం వల్ల పాఠశాలల సెలవులను పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇది కూడా చదవండి: శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..

Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..