
DC vs RR : ఐపీఎల్-2020లో మరో రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హర్షల్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్ సారథి స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.
ఆడిన ఏడు మ్యాచ్‌లో ఐదు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సీజన్ ఆరంభం నుంచి తడబడిన రాజస్థాన్ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయ సాధించి పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఢిల్లీ ఆసక్తిగా ఉంది.
[svt-event title=”ఢిల్లీ విజయం” date=”14/10/2020,11:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రాహుల్ తెవాతియా బౌండరీ” date=”14/10/2020,10:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఉతప్ప బౌండరీ” date=”14/10/2020,10:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event date= రియాన్ పరాగ్ ఔట్”14/10/2020,10:42PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శాంసన్ సిక్సర్” date=”14/10/2020,9:58PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” స్మిత్ ఔట్” date=”14/10/2020,9:48PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”బట్లర్ ఔట్” date=”14/10/2020,9:44PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రాజస్థాన్ టార్గెట్ 162″ date=”14/10/2020,9:25PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”అక్షర్ పటేల్ ఔట్” date=”14/10/2020,9:13PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టాయినీస్ ఔట్” date=”14/10/2020,9:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”అలెక్స్ కేరీ కళ్లు చెదిరే సిక్సర్” date=”14/10/2020,9:00PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ ఔట్” date=”14/10/2020,8:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ” date=”14/10/2020,8:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ సిక్సర్” date=”14/10/2020,8:46PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ సిక్సర్” date=”14/10/2020,8:44PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ 1000 పరుగులు” date=”14/10/2020,8:42PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”స్టాయినీస్ తొలి బౌండరీ” date=”14/10/2020,8:36PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ ఫోర్” date=”14/10/2020,8:34PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ ఔట్” date=”14/10/2020,8:30PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ దూకుడు” date=”14/10/2020,8:28PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”14/10/2020,8:23PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”14/10/2020,8:19PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”8 ఓవర్లకు ఢిల్లీ 61/2″ date=”14/10/2020,8:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే.. ఢిల్లీ స్కోర్ 47/2″ date=”14/10/2020,8:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”14/10/2020,8:00PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ తొలి బౌండరీ” date=”14/10/2020,7:58PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”14/10/2020,7:54PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ సిక్సర్” date=”14/10/2020,7:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=” అజింక్య రహానె ఔట్” date=”14/10/2020,7:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ తొలి బౌండరీ” date=”14/10/2020,7:44PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మొదటి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ పృథ్వీషా క్లీన్ బౌల్డ్ ” date=”14/10/2020,7:35PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పృథ్వీషా ఔట్” date=”14/10/2020,7:32PM” class=”svt-cd-green” ]
ఢిల్లీ : పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), స్టాయినీస్, అలెక్స్ కేరీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్‌పాండే, కగిసో రబాడ, నోర్జె
రాజస్థాన్ : బెన్ స్టోక్స్, బట్లర్, స్మిత్(కెప్టెన్), శాంసన్, ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జొఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కతక్, కార్తిక్ త్యాగి
[/svt-event]
[svt-event title=”రాజస్థాన్ జట్టు సభ్యులు వీరే” date=”14/10/2020,7:31PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాస్ గెలిచిన ఢిల్లీ” date=”14/10/2020,7:29PM” class=”svt-cd-green” ]
[/svt-event]