AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

Corona Treatment Hospitals In Telangana: తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ఆసుపత్రుల్లో కోవిడ్ 19 చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 59 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండగా.. 57 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో 7 ప్రభుత్వ ఆసుపత్రులు, 44 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల లిస్ట్: నల్గొండ: నల్గొండ గవర్నమెంట్ […]

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..
Ravi Kiran
|

Updated on: Jul 19, 2020 | 1:34 AM

Share

Corona Treatment Hospitals In Telangana: తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ఆసుపత్రుల్లో కోవిడ్ 19 చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 59 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండగా.. 57 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో 7 ప్రభుత్వ ఆసుపత్రులు, 44 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల లిస్ట్:

నల్గొండ: నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్

సూర్యాపేట: సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్

యాదాద్రి భువనగిరి: భువనగిరి జిల్లా హాస్పిటల్, చౌటుప్పల్, రామన్నపేట, ఆలేరు ఆరోగ్య కేంద్రాలు

రంగారెడ్డి: కొండాపూర్ జిల్లా హాస్పిటల్

జీహెచ్ఎంసీ: గాంధీ హాస్పిటల్, టిమ్స్, కింగ్ కోఠి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్(క్వారంటైన్ కేంద్రం), నేచర్ క్యూర్ హాస్పిటల్(క్వారంటైన్ కేంద్రం)

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, బడేపల్లి ఆరోగ్య కేంద్రం

జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా ఆసుపత్రి, ఆలంపూర్ ఏరియా హాస్పిటల్

నారాయణపేట : నారాయణపేట జిల్లా హాస్పిటల్

వనపర్తి: వనపర్తి ఏరియా హాస్పిటల్

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్

మేడ్చల్: ఘట్ కేసర్ ఆరోగ్య కేంద్రం

వికారాబాద్: తాండూర్ జిల్లా హాస్పిటల్

వరంగల్ అర్బన్: మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్

వరంగల్ రూరల్: నర్సంపేట ఆరోగ్య కేంద్రం

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా హాస్పిటల్

జనగాం: జనగాం జిల్లా హాస్పిటల్

ములుగు: ములుగు జిల్లా హాస్పిటల్, ఏటూరు నాగారం ఆరోగ్య కేంద్రం

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి, గూడూరు, తొర్రూరు ఆరోగ్య కేంద్రాలు

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆసుపత్రి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఆసుపత్రి

పెద్దపల్లి: పెద్దపల్లి, గోదావరిఖని జిల్లా హాస్పిటల్స్, సుల్తానాబాద్ ఆరోగ్య కేంద్రం

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి

జగిత్యాల: జగిత్యాల ఏరియా ఆసుపత్రి

మెదక్: మెదక్ జిల్లా హాస్పిటల్

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి, సదాశివపేట, నారాయణఖేడ్, పటాన్ చెరు ఆరోగ్య కేంద్రాలు

సిద్ధిపేట: సిద్ధిపేట జీజీహెచ్

ఆదిలాబాద్: రిమ్స్, ఉట్నూర్ జిల్లా ఆసుపత్రి

కొమురం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రం

నిర్మల్: నిర్మల్ జిల్లా ఆసుపత్రి

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా హాస్పిటల్

నిజామాబాద్: నిజామాబాద్ జీజీహెచ్, బోధన్ ఏరియా ఆసుపత్రి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఆసుపత్రి, దోమకొండ ఏరియా ఆసుపత్రి, జుక్కల్ ఆరోగ్య కేంద్రం

Follow Us
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి