దారుణంః ప్రైవేట్ బస్సులో భారీ దోపిడీ..

Latest Crime News: చెన్నైలోని సేలంలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి భారీ దోపిడీకి పాల్పడ్డాడు. మేనేజర్ గౌతమ్ అనే ప్రయాణీకుడు వద్ద ఉన్న 10 లక్షలు విలువ చేసే బంగారం, వజ్రాలు చోరీ చేసి పరారయ్యాడు. సేలం సమీపంలోని సంగగిరి దగ్గర హోటల్‌ వద్ద బస్సు ఆగగా.. ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు కేసు నమోదు […]

దారుణంః ప్రైవేట్ బస్సులో భారీ దోపిడీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 12, 2020 | 5:55 AM

Latest Crime News: చెన్నైలోని సేలంలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి భారీ దోపిడీకి పాల్పడ్డాడు. మేనేజర్ గౌతమ్ అనే ప్రయాణీకుడు వద్ద ఉన్న 10 లక్షలు విలువ చేసే బంగారం, వజ్రాలు చోరీ చేసి పరారయ్యాడు. సేలం సమీపంలోని సంగగిరి దగ్గర హోటల్‌ వద్ద బస్సు ఆగగా.. ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.