AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేత ఎవి సుబ్బారెడ్డి గుస్సా.. అధినేత వైఖరిపై పెదవి విరుపు, తనను గుర్తిస్తే పార్టీలో యాక్టివ్ గా ఉంటానని వ్యాఖ్య

కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు, మాజీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎవి సుబ్బారెడ్డి సొంత పార్టీపై సంచలన వాఖ్యలు చేశారు. తెలుగుదేశం..

టీడీపీ నేత ఎవి సుబ్బారెడ్డి గుస్సా.. అధినేత వైఖరిపై పెదవి విరుపు, తనను గుర్తిస్తే పార్టీలో యాక్టివ్ గా ఉంటానని వ్యాఖ్య
Venkata Narayana
|

Updated on: Dec 10, 2020 | 3:44 PM

Share

కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు, మాజీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎవి సుబ్బారెడ్డి సొంత పార్టీపై సంచలన వాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ తనను గుర్తిస్తే పార్టీలో యాక్టివ్ గా ఉంటానని.. లేదంటే ఇలానే ఉంటానంటూ తన మనసులో మాట బయటపెట్టారు. టిడిపి నూతనంగా ప్రకటించిన రాష్ట్ర, జిల్లా కమిటిలలో తనను గుర్తించకపోవడంపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాలలో ఒక షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “నంద్యాలలో ఉన్నది అంతా నా వర్గమే.. నేను భుమా నాగిరెడ్డి వేరు వేరు కాదు, అందుకే ఎన్నికల్లో వారసత్వంగా భూమా బ్రహ్మానందరెడ్డి కి అవకాశం ఇస్తే అభ్యంతరము చెప్పలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తన వర్గం వాళ్ళకు నంద్యాలలో అవకాశం వచ్చిందని, నా వర్గం వారికి ఇబ్బంది కల్గితే అప్పడు అలోచిస్తానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌