కరోనా కోరల్లో కృష్ణా జిల్లా..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కృష్ణా జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు

కరోనా కోరల్లో కృష్ణా జిల్లా..
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 7:14 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి కృష్ణా జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు విజయవాడకే పరిమితం కాగా, ఇప్పుడు జిల్లావ్యాప్తంగా వైరస్‌ విస్తరించడం ఆందోళన కల్గిస్తోంది. గురువారం జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా.. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు తెలిపారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఆరు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కృష్ణలంకలో 3, ఊర్మిళ నగర్ లో 2, వైఎస్సార్ కాలనీలో 2, గొల్లపూడిలో 2, కొత్తపేటలో 3, న్యూ అర్‌అర్‌అర్‌పేటలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మచిలీపట్నంలో 2, ఉయ్యూరులో 2, ఉతుకురులో 2 కేసులు నమోదయ్యాయి.

Latest Articles
ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి..
ఆదిలాబాద్ బాద్ షా ఎవరు.. ఆదివాసీలు పట్టం కట్టేదెవరికి..
మొదలైన పుష్పాగాడి రూల్.!| ఆత్మతో ప్రేమ.. ఆశిష్‌ కు వర్క్ అవుట్.?
మొదలైన పుష్పాగాడి రూల్.!| ఆత్మతో ప్రేమ.. ఆశిష్‌ కు వర్క్ అవుట్.?
జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ..
జనాల ‘పల్స్’ పట్టిన స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు రెడీ..
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్.
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. కూటమి మేనిఫెస్టోపై సజ్జల కౌంటర్.
కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.! బొమ్మ దద్దరిపోతుంది.
కాంతార ఎ లెజెండ్ కోసం భారీ ప్లానింగ్.! బొమ్మ దద్దరిపోతుంది.
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఆ దర్శకుడు నైట్‌కు రమ్మని ఇబ్బంది పెట్టాడు..
ఆ దర్శకుడు నైట్‌కు రమ్మని ఇబ్బంది పెట్టాడు..
ఏపీకి కూల్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఏపీకి కూల్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు
బారెడు మీసం, గుబురైన గడ్డం తెచ్చిన తంటా.. 80 మంది ఉద్యోగులు ఔట్!
బారెడు మీసం, గుబురైన గడ్డం తెచ్చిన తంటా.. 80 మంది ఉద్యోగులు ఔట్!
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి.. ఇల్లు గుల్లవడం ఖాయం..
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి.. ఇల్లు గుల్లవడం ఖాయం..