Rashmika Mandanna: బాబోయ్.. శ్రీవల్లి కష్టానికి హాట్యాఫ్ చెప్పాల్సిందే.. రష్మిక కష్టాలు చూశారా ?..
ఇటీవల రష్మిక బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి విడుదలైన శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో పట్టుచీరలో మెడలో బంగారు ఆభరణాలతో రిచ్ లుక్ లో కనిపిస్తుంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ కనిపించింది రష్మిక.
ఛలో సినిమాతో తెలుగు తెరకు గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో అటు పాన్ ఇండియా రేంజ్ లో అమ్మాడి క్రేజ్ మారిపోయింది. ఇటీవలే యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేషనల్ క్రష్ … ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం శ్రీవల్లి నటిస్తున్న అన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవల రష్మిక బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి విడుదలైన శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో పట్టుచీరలో మెడలో బంగారు ఆభరణాలతో రిచ్ లుక్ లో కనిపిస్తుంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో జిమ్ లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ కనిపించింది రష్మిక.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

