ANIL KUMAR
స్వర్గంలో ఉండాల్సిన దేవకన్య.. భూమిపై వస్తే ఇలా ఉంటుందా? అనన్య వండర్స్.
02 May 2024
అటు హీరోయిన్ గాను, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగాను వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది నటి అనన్య నాగళ్ల.
మల్లేశం మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగుమ్మాయి.. వకీల్ సాబ్ సినిమాతో పాపులర్ అయ్యింది.
ఈ వయ్యారి నటన పరంగా ప్రశంసలు అందుకుంటుంది. కానీ.. హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు మాత్రం రావడంలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం అనన్య ఫాలోయింగ్ చూస్తే నెక్స్ట్ లెవల్ అంటున్నారు నెటిజన్స్.. అంత యాక్టీవ్ ఉంటది పాప.
ఆ ఫొటోస్.. ఫొటోస్ కి లైక్స్ , కామెంట్స్.. ఈమె ఫొటోషూట్స్ చేస్తే.. ఆ ఫొటోస్ కోసం యూత్ వెయిటింగ్ అనే చెప్పాలి.
ముఖ్యంగా ఈ అమ్మడి చీరకట్టులో ఫొటోస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమె శారీ ఫొటోస్ అంత వైరల్ అవుతుంటాయి.
అదేదో సినిమాలో చెప్పినట్టు.. చీర కట్టిన, చుట్టిన ఈమె కోసమే అన్నట్టు ఉంటుంది అనన్య అంటూ కామెంట్స్ వస్తుంటాయి.
వన్ వీక్ బ్యాక్ అనన్య పోస్ట్ చేసిన శారీ ఫొటోస్ ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. అనన్య నాగళ్ల ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి