కేరళ వర్షాలు: ఇడుక్కిలో 62కు చేరిన మృతుల సంఖ్య!

ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా.. రాజమాల ప్రాంతంలో కొడచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 62కి చేరింది. శిథిలాల నుంచి ఈరోజు ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో

కేరళ వర్షాలు: ఇడుక్కిలో 62కు చేరిన మృతుల సంఖ్య!

Updated on: Aug 19, 2020 | 7:33 PM

ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా.. రాజమాల ప్రాంతంలో కొడచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 62కి చేరింది. శిథిలాల నుంచి ఈరోజు ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికీ మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో అనేక మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

[svt-event date=”19/08/2020,7:31PM” class=”svt-cd-green” ]

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!

Loading...
Unable to load recommendations.
Follow Us