AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas’s Salaar : ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. సలార్ సినిమాకోసం హీరోయిన్ గా…

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులకు అలరించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను షూటింగ్ ను పూర్తి చేసిన డార్లింగ్...

Prabhas's Salaar : ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. సలార్ సినిమాకోసం హీరోయిన్ గా...
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 17, 2021 | 1:25 PM

Share

Prabhas’s Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులకు అలరించడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను షూటింగ్ ను పూర్తి చేసిన డార్లింగ్. సలార్ సినిమాను కూడా మొదలు పెట్టేసాడు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అంతకు ముందు రిలీజ్ అయిన సలార్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  కేజీఎఫ్ సినిమాతో సంచలన హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు  దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆ హీరోయిన్ ఎవరు అనే దానిపైన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా హాట్ బ్యూటీ దిశాపటాని పేరు వినిపించింది. ఇప్పుడు మరో భామ పేరు ప్రచారం జరుగుతుంది. తెలుగులో రెండు సినిమాలు చేసిన కత్రినా కైఫ్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ సలార్ సినిమాలోనటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja : ‘క్రాక్’ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా.. ‘రాజా ది గ్రేట్’కి సీక్వెల్ చేయబోతున్నాడా..?

Follow Us
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
సిక్కోలులో పుట్టి.. నైజాం గడ్డపై ఎదిగి..! ముగిసిన మావోయిస్టు శకం.
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
భారత్‌కు ఇజ్రాయెల్ నిజమైన స్నేహితుడు.. పార్లమెంట్‌లో మోదీ..
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
50 ఏళ్లు దాటిన మహిళలకు మందిర బేడీ పవర్‌ఫుల్ మెసేజ్
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
స్టైలిష్ మెటర్నిటీ లుక్‌లో మెరిసిన బాలీవుడ్ భామ సోనమ్ కపూర్
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
రెండు వేళ్లు, ఒక బ్లేడు...జేబు ఖాళీ! పోలీసులకు దొంగలు లైవ్ డెమో
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..
కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు..