ఢిల్లీ సీఎంకు ఊహించని షాక్‌..బీజేపీలో చేరిన ఆప్‌నేత

|

Aug 17, 2019 | 2:30 PM

ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్‌ఆద్మీకి మరో షాక్‌ తగిలింది.  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్‌ మిశ్ర పార్టీకి గుఢ్‌బై చెప్పారు. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా కమలం గూటికి చేరారు. మనోజ్‌ తివారీ, విజయ్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కపిల్‌ బీజేపీలో చేరటంతో ఆ పార్టీని కలవరానికి గురిచేస్తుంది. అయితే, గతంలో కపిల్‌పై అసెంబ్లీలో ఫిరాయింపు వ్యతిరేకచట్టం కింద అనర్హత వేటుపడిన […]

ఢిల్లీ సీఎంకు ఊహించని షాక్‌..బీజేపీలో చేరిన ఆప్‌నేత
Follow us on
ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్‌ఆద్మీకి మరో షాక్‌ తగిలింది.  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన కపిల్‌ మిశ్ర పార్టీకి గుఢ్‌బై చెప్పారు. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా కమలం గూటికి చేరారు. మనోజ్‌ తివారీ, విజయ్‌ గోయల్‌ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కపిల్‌ బీజేపీలో చేరటంతో ఆ పార్టీని కలవరానికి గురిచేస్తుంది. అయితే, గతంలో కపిల్‌పై అసెంబ్లీలో ఫిరాయింపు వ్యతిరేకచట్టం కింద అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీరుపై తీవ్రంగా విభేధించిన కపిల్‌ మిశ్రా ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.