జేఈఈ అడ్వాన్స్‌డ్‌ విద్యార్ధులకు గమనిక.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు!

|

Sep 16, 2020 | 4:51 PM

కరోనా విరామం తర్వాత ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే విద్యార్ధులకు ఎగ్జామ్ సెంటర్‌ను మార్చుకునే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ విద్యార్ధులకు గమనిక.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు!
Follow us on

JEE Advanced 2020 Correction Date: కరోనా విరామం తర్వాత ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే విద్యార్ధులకు ఎగ్జామ్ సెంటర్‌ను మార్చుకునే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. గతంలో ఏపీలో 16, తెలంగాణలో 7 ప్రాంతాల్లో పరీక్ష జరపాలని నిర్ణయించారు.

ఇక తాజాగా ఏపీలో 30, తెలంగాణలో 15 ప్రాంతాల్లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే విద్యార్ధులు తమ పరీక్ష నగరాలను మార్చుకునే అవకాశాన్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చింది. దీని కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ jeeadv.ac.inను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!