వైఎస్సార్ సమాధి వద్ద జగన్ నివాళి..!

| Edited By:

May 29, 2019 | 3:19 PM

తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, కడప పెద దర్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్. తర్వాత కడప నుంచి పులివెందులకు వచ్చి అక్కడి సీఎస్‌ఐ చర్చిలో కూడా ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళి అర్పించారాయన. ఇడుపులపాయలో హెలికాఫ్టర్ దిగగానే స్థానిక నేతలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించి సమాధి దగ్గర కొద్ది సేపు గడిపారు. 

వైఎస్సార్ సమాధి వద్ద జగన్ నివాళి..!
Follow us on