బ్రేకింగ్.. రాజస్థాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో సరికొత్త పరిణామం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపై సోమవారం ఐటీ దాడులు జరిగాయి. ఆయన సన్నిహితులైన ధర్మేందర్ రాథోడ్, రాజీవ్ అరోరా అనే వ్యక్తుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు..

బ్రేకింగ్.. రాజస్థాన్..సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

Edited By:

Updated on: Jul 13, 2020 | 10:47 AM

రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో సరికొత్త పరిణామం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నిహితుల ఇళ్లపై సోమవారం ఐటీ దాడులు జరిగాయి. ఆయన సన్నిహితులైన ధర్మేందర్ రాథోడ్, రాజీవ్ అరోరా అనే వ్యక్తుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వీరిలో రాజీవ్ అరోరా ఓ జువెల్లరీ షాపు యజమాని. ఢిల్లీ తో బాటు ఈ రాష్టంలోనూ ఆకస్మికంగా  ఈ దాడులు నిర్వహించడం షాకింగ్ న్యూస్.. మొత్తం 24 ప్రాంతాల్లో సుమారు 200 మంది అధికారులు వీటిని నిర్వహించారు. దేశం బయట పెద్ద ఎత్తున ఆర్ధిక లావాదేవీలు జరిగగాయని భావిస్తున్నారు. వివరాలు తెలియవలసి ఉంది