ఇవాళ రాత్రి 9.30 గం.లకు సత్తి “ఇస్మార్ట్ న్యూస్ “

‘సత్తి’ అలియాస్ రవికుమార్  ‘ఇస్మార్ట్ సత్తి’గా టీవీ9 లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘ఇస్మార్ట్ న్యూస్‌’తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ టీవీ9 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను టీవీ9 లైవ్‌లో ఆయన పంచుకున్నాడు. “ఇస్మార్ట్ సత్తి” హైలెట్స్ ‘ఇస్మార్ సత్తి’గా ముందుకు టీవీ 9 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు  సోమవారం రాత్రి 9.30 గంటలకు ‘ఇస్మార్ట్ సత్తి’ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9.30 గం.లకు టీవీ9లో ఇస్మార్ట్ సత్తి కార్యక్రమంలో […]

 • Tv9 Telugu
 • Publish Date - 6:05 pm, Mon, 2 September 19
ఇవాళ రాత్రి 9.30 గం.లకు సత్తి "ఇస్మార్ట్ న్యూస్ "

‘సత్తి’ అలియాస్ రవికుమార్  ‘ఇస్మార్ట్ సత్తి’గా టీవీ9 లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘ఇస్మార్ట్ న్యూస్‌’తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ టీవీ9 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను టీవీ9 లైవ్‌లో ఆయన పంచుకున్నాడు.

“ఇస్మార్ట్ సత్తి” హైలెట్స్

  • ‘ఇస్మార్ సత్తి’గా ముందుకు టీవీ 9 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు
  •  సోమవారం రాత్రి 9.30 గంటలకు ‘ఇస్మార్ట్ సత్తి’ కార్యక్రమం
  • ప్రతిరోజు రాత్రి 9.30 గం.లకు టీవీ9లో ఇస్మార్ట్ సత్తి కార్యక్రమంలో న్యూస్ చెప్పనున్న సత్తి
  • ‘ఇస్మార్ట్ సత్తి’ కార్యక్రమంలో సత్తి డబుల్ క్యారెక్టర్స్
  • రాయలసీయ యాసలో రెండో క్యారెక్టర్ ఉంటుందన్న సత్తి