‘ఇస్మార్ట్ సత్తి’ టీచింగ్ క్లాసులు.. తెలుగులో పదనిసలు!

|

Sep 06, 2019 | 3:29 AM

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. టీచర్స్ డే సందర్భంగా గురువారం నాటి ఎపిసోడ్‌లో ‘ఇస్మార్ట్ సత్తి’.. టీచర్ వేషం కట్టి పిల్లలకు పాఠాలు చెప్పాడు. తనదైన శైలి పంచ్‌లతో ఇప్పటి ఆధునిక […]

ఇస్మార్ట్ సత్తి టీచింగ్ క్లాసులు.. తెలుగులో పదనిసలు!
Follow us on

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

టీచర్స్ డే సందర్భంగా గురువారం నాటి ఎపిసోడ్‌లో ‘ఇస్మార్ట్ సత్తి’.. టీచర్ వేషం కట్టి పిల్లలకు పాఠాలు చెప్పాడు. తనదైన శైలి పంచ్‌లతో ఇప్పటి ఆధునిక కాలంపై సైటర్లు వేస్తూ.. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందన్నాడు. గూగుల్ కంటే చదువు చెప్పే గురువులే గొప్పవాళ్ళని సత్తి అద్భుతంగా చెప్పాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.