AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ బోర్డుదే మొత్తం తప్పు.. మరేంటి?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలో ఉన్న అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్ ఫలితాలలో తప్పులు దొర్లాయని కమిటీ గుర్తించినట్టు తెలిపారు. ఆశ్చర్యకరమైన రీతిలో 531 కేసుల్లో ప్రాక్టికల్స్ మార్కులు జియోగ్రఫీ విద్యార్థుల మెమోల్లో కనిపించలేదని వెల్లడించారు. అయితే వాళ్ల రిజల్ట్ చూస్తే ‘పాస్’ అని ఉందని తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఫలితాల సీడీకి, ఇంటర్ బోర్డు వద్ద ఉన్న ఫలితాల సీడీకి తేడా […]

ఇంటర్ బోర్డుదే మొత్తం తప్పు.. మరేంటి?
Ravi Kiran
|

Updated on: Apr 27, 2019 | 10:00 PM

Share

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలో ఉన్న అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్ ఫలితాలలో తప్పులు దొర్లాయని కమిటీ గుర్తించినట్టు తెలిపారు. ఆశ్చర్యకరమైన రీతిలో 531 కేసుల్లో ప్రాక్టికల్స్ మార్కులు జియోగ్రఫీ విద్యార్థుల మెమోల్లో కనిపించలేదని వెల్లడించారు. అయితే వాళ్ల రిజల్ట్ చూస్తే ‘పాస్’ అని ఉందని తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఫలితాల సీడీకి, ఇంటర్ బోర్డు వద్ద ఉన్న ఫలితాల సీడీకి తేడా ఉందని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆ పొరబాటును గుర్తించినా, ఇంటర్ బోర్డు అధికారులు దాన్ని సరిదిద్దడంలో సరిగ్గా వ్యవహరించలేదన్న విషయాన్ని కూడా త్రిసభ్య కమిటీ తప్పుబట్టిందని అన్నారు. కొందరు విద్యార్థులు చివరి నిమిషంలో ఎగ్జామ్ సెంటర్ మార్పు వల్ల నష్టపోయారని ఆయన వివరించారు. అంతేగాకుండా, ఓ స్టూడెంట్ కు 99 మార్కులు రావడంపైనా విద్యాశాఖ కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఆ స్టూడెంట్ కు మొదట 99 కి బదులు 00 అని ముద్రించారని, అయితే తమ దృష్టికి రావడంతో వెరిఫై చేసి 99 అని నిర్ధారించామని చెప్పారు. అంతేగాకుండా, గ్లోబరీనా సంస్థ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లో కూడా లోపాలు ఉన్నట్టు కమిటీ పరిశీలనలో తేలిందని అన్నారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!