
ఐపీఎల్లో మరో హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ముంబై రెండో స్థానంలో ఉంది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు టీమ్‌లలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బౌలింగ్ లైనప్‌లు చాలా బలంగా ఉన్నాయి. మరి ఎవరు విజయాన్ని కైవలం చేసుకుంటారో చూడాలి. మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ చేసింది. శిఖర్ ధావన్ (69*; 52 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో, 4×4, 1×6) రాణించడంతో ముంబైకి ఢిల్లీ 163 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. 19.4 ఓవర్లలో టార్గెట్ చేధించిన రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
[svt-event title=”ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్” date=”11/10/2020,11:08PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 160/5″ date=”11/10/2020,11:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”11/10/2020,10:52PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు :152/4 ” date=”11/10/2020,10:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోర్ : 143/4″ date=”11/10/2020,10:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”4వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”11/10/2020,10:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ముంబై” date=”11/10/2020,10:37PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ యాదవ్” date=”11/10/2020,10:36PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 128/2″ date=”11/10/2020,10:33PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు :120/2″ date=”11/10/2020,10:32PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 110/2″ date=”11/10/2020,10:32PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 98/2″ date=”11/10/2020,10:23PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 85/2″ date=”11/10/2020,10:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ముంబై” date=”11/10/2020,10:10PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డికాక్” date=”11/10/2020,10:08PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 70/1″ date=”11/10/2020,10:02PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 66/1″ date=”11/10/2020,10:01PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 58/1 ” date=”11/10/2020,9:58PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు : 43/1″ date=”11/10/2020,9:56PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 43/1″ date=”11/10/2020,9:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ముంబై” date=”11/10/2020,9:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 23/0″ date=”11/10/2020,9:45PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”జాగ్రత్తగా ఆడుతోన్న ముంబై ఇండియన్స్” date=”11/10/2020,9:44PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీతో ముంబై బిగ్ ఫైట్” date=”11/10/2020,9:21PM” class=”svt-cd-green” ] ముంబై టార్గెట్ 163 పరుగులు [/svt-event]
[svt-event title=”నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ” date=”11/10/2020,9:20PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 157/4″ date=”11/10/2020,9:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 150/4″ date=”11/10/2020,9:13PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”నాలుగవ వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”11/10/2020,8:56PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 125/3″ date=”11/10/2020,8:51PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ధావన్” date=”11/10/2020,8:50PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 116/3″ date=”11/10/2020,8:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”11/10/2020,8:49PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 107/2″ date=”11/10/2020,8:40PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 99/2″ date=”11/10/2020,8:40PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ప్రస్తతం 80 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ” date=”11/10/2020,8:27PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 71/2″ date=”11/10/2020,8:20PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 56/2″ date=”11/10/2020,8:16PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఐపీఎల్లో 100 సిక్సులు కొట్టిన శిఖర్ ధావన్” date=”11/10/2020,8:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు : 46/2″ date=”11/10/2020,8:05PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శ్రేయస్ అయ్యర్ బౌండరీ” date=”11/10/2020,8:00PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”శిఖర్ ధావన్ బౌండరీ” date=”11/10/2020,7:57PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”రెహానె ఔట్” date=”11/10/2020,7:55PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ఢిల్లీ టీమ్ వివరాలు” date=”11/10/2020,7:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”ముంబై టీమ్ వివరాలు ” date=”11/10/2020,7:15PM” class=”svt-cd-green” ]
[/svt-event]
[svt-event title=”టాాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ” date=”11/10/2020,7:14PM” class=”svt-cd-green” ]
[/svt-event]