AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శానిటైజర్ కెంపెనీలపై సిట్ దాడులు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులు శానిటైజర్ కు బానిసలుగా మారుతున్నారు. దీంతో శానిటైజర్ తయారీ కంపెనీలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ కంపెనీపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నులకపేటలో సీకో బయోటెక్ కంపెనీపై డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోదాడులు కొనసాగిస్తున్నారు. ప్యాక్ చేసిన కాటన్స్, సీల్ వేసిన డ్రమ్ముల్లోని రసాయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన వాటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు. వాటి పూర్తి వివరాలను.. వాటికి సంబంధించిన వివరాలను […]

శానిటైజర్ కెంపెనీలపై సిట్ దాడులు
Sanjay Kasula
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 10:29 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులు శానిటైజర్ కు బానిసలుగా మారుతున్నారు. దీంతో శానిటైజర్ తయారీ కంపెనీలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ కంపెనీపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నులకపేటలో సీకో బయోటెక్ కంపెనీపై డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోదాడులు కొనసాగిస్తున్నారు. ప్యాక్ చేసిన కాటన్స్, సీల్ వేసిన డ్రమ్ముల్లోని రసాయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన వాటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు. వాటి పూర్తి వివరాలను.. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..