రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువెందు అధికారికి సవాల్

వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. లోగడ నందిగ్రామ్ లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మమత...

రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సువెందు అధికారికి సవాల్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2021 | 4:34 PM

వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. లోగడ నందిగ్రామ్ లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మమత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడి నుంచి తను తిరిగి పోటీ చేస్తానని, ఇది తన లక్కీ ప్లేస్ అని ఆమె సోమవారం పేర్కొన్నారు. ఈమెకు మాజీ సన్నిహితుడైన సువెందు అధికారి నియోజకవర్గమిది. కానీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఇలా ప్రకటన చేయడంద్వారా దీదీ ఆయనకు గట్టి సవాల్ విసిరినట్టయింది. గత ఎన్నికల్లో మమత కోల్ కతా లోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అవసరమైతే తాను ఇక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని, కానీ ఈ నియోజకవర్గంలో మరో మంచి అభ్యర్థిని నిలబెడతానని ఆమె చెప్పారు. 2011 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నందిగ్రామ్ లో ఎకనామిక్ జోన్ ప్రాజెక్టు నుంచి రైతుల భూమిని పరిరక్షించేందుకు మమత ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫలించి ఘన విజయం సాధించారు. అక్కడ లెఫ్ట్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా సువెందు అధికారిని ఎదుర్కొనేందుకు ఆమె నందిగ్రామ్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం విశేషం.

అయితే ఆమె నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. నందిగ్రామ్ లో రైతులమీద కాల్పులు జరిపిన ఓ పోలీసు అధికారిని తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకోలేదా అని బీజేపీ నేతలు అన్నారు. నందిగ్రామ్ ఘటనలో 14 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. Read Also:గ్రేటర్ ఎన్నికల బరిలో నేరచరితులు.. అత్యధికులు బీజేపీ అభ్యర్థులే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్స్. Read Also:మమతా బెనర్జీకి భారీ షాక్, కేబినెట్ నుంచి వైదొలిగిన సువేందు, కమళ దళం వైపు చూపు !.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో