Hyderabad To Vishakapatnam Train: పండుగ వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్.. కాచిగూడ-విశాఖపట్నం సర్వీసు పున:ప్రారంభం

2020 మార్చిలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వే శాఖ పలు ట్రైన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం కొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీసులు మాత్రమే అందిస్తోంది. అయితే 2020లో...

Hyderabad To Vishakapatnam Train: పండుగ వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్.. కాచిగూడ-విశాఖపట్నం సర్వీసు పున:ప్రారంభం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2021 | 8:38 AM

Hyderabad To Vishakapatnam Train:  2020 మార్చిలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రైల్వే శాఖ పలు ట్రైన్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం కొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీసులు మాత్రమే అందిస్తోంది. అయితే 2020లో కోవిడ్ కారణంగా రద్దయిన కాచిగూడ-విశాఖపట్నం ట్రైన్ తిరిగి పరుగులు పెట్టనుంది. ఈ నెల 11 తేదీ నుంచి ఈ సర్వీసును ప్రారంభించనున్నట్లు సబర్బన్‌ ట్రైన్‌ ట్రావెల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నూర్‌ వివరించారు. 11 నుంచి ప్రతిరోజూ ఈ సర్వీసు నడుస్తుందని చెప్పారు. ట్రైన్‌ నెం.08562 కాచిగూడ నుంచి సాయంత్రం 6.25కు స్టార్టవుతుంది. ఆ తర్వాత మల్కాజిగిరికి 6.39కి చేరుకుని 6.40కి బయలుదేరి నెక్ట్స్ డే  ఉదయం 6.50కు విశాఖపట్నం చేరుకుంటుందని వెల్లడించారు.

సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్‌లో చదువుకుంటున్న యువతలో పాటు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తోన్న విశాఖ జనాలు ఈ సర్వీసు పున: ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఎస్‌ఆర్టీసీ సైతం పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీకి వెళ్లే వారికి కోసం ప్రత్యేక సర్వీసులను అందిస్తుంది.

Also Read :

Ramateertham Issue: కొనసాగుతోన్న రామతీర్థం టెన్షన్..పోలీసుల అదుపులో 20 మంది అనుమానితులు..రేపు జనసేనాని రాక

Bird Flu Alert: రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్.. బ‌ర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు