ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు..!

హైదరాబాద్ పాతబస్తీలో ఐదేళ్ల క్రితం బాలుడిపై జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పన్నెండేళ్ల బాలుడిపై ఘాతుకానికి పాల్పడ్డ అరబిక్ టీచర్ ను దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.

ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 6:01 PM

హైదరాబాద్ పాతబస్తీలో ఐదేళ్ల క్రితం బాలుడిపై జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పన్నెండేళ్ల బాలుడిపై ఘాతుకానికి పాల్పడ్డ అరబిక్ టీచర్ ను దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. తన వద్దకు చదువుకోవడానికి వచ్చిన పన్నెండేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అరబిక్ ఉపాధ్యాయుడు మహ్మద్ మునీరొద్దీన్. ఈ ఘటన 2015, నవంబర్ లో బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ లో చోటుచేసుకుంది. లైంగిక దాడికి సంబంధించిన పక్కా ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఫోక్సో స్పెషల్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. కన్నారావుపై కేసు నమోదు చేసిన..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..