హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లాలోని పాధర్‌ ప్రాంతంలో ఓ జీపు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో జీపు డ్రైవర్‌ తో సహా ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Updated on: May 02, 2019 | 5:25 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండి జిల్లాలోని పాధర్‌ ప్రాంతంలో ఓ జీపు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో జీపు డ్రైవర్‌ తో సహా ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us