Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డులు క్రియేట్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ సాంగ్ .. ఏకంగా 25 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా 'సోలో బ్రతుకే సో బెటరు'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది...

రికార్డులు క్రియేట్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ సాంగ్ .. ఏకంగా 25 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2020 | 11:54 AM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హే ఇది నేనే నా అంటూ సాగే’ పాట ఎక్కువగా వినిపిస్తుంది.

యంగ్ సింగర్  సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది.తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీఫుల్ సాంగ్. ఈ పాట‌కు యూట్యూబ్ లో ఏకంగా 25 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఇక ‘సోలో బ్ర‌తుకే సో బెట‌రు’ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’లాంటి వరుస హిట్ల తర్వాత వస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్