AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న.. మిర్చి భామ!

లీడర్, మిరపకాయ్, మిర్చీ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. హయర్ స్టడీస్ కోసం వాషింగ్టన్ వెళ్లిన ఈ భామ అక్కడ తన సహ విద్యార్థి అయిన జోను ప్రేమించింది. అంతేకాకుండా.. 2019 జనవరిలోనే ఆమె నిశ్చితార్థం అయినట్టు ట్విట్టర్‌లో తెలిపింది రిచా. అలానే.. […]

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న.. మిర్చి భామ!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 18, 2019 | 12:31 PM

Share

లీడర్, మిరపకాయ్, మిర్చీ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రిచా గంగోపాధ్యాయ గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. హయర్ స్టడీస్ కోసం వాషింగ్టన్ వెళ్లిన ఈ భామ అక్కడ తన సహ విద్యార్థి అయిన జోను ప్రేమించింది. అంతేకాకుండా.. 2019 జనవరిలోనే ఆమె నిశ్చితార్థం అయినట్టు ట్విట్టర్‌లో తెలిపింది రిచా. అలానే.. తనకు కాబోయే భర్త ఫొటోలు కూడా షేర్ చేసింది.

అయితే.. ఇప్పుడు తాజాగా వైరల్ అయిన ఫొటోలను చూస్తుంటే.. వారిద్దరికీ పెళ్లినట్టు తెలుస్తోంది. హిందూ, క్రిస్టియన్ పద్దతుల్లో ఆమె వివాహం జరిగినట్టు ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ ఫొటోలను చూస్తుంటే ఎంతో సింపుల్‌గా వీరి మ్యారేజ్ అయినట్టు తెలుస్తోంది. పెద్దలు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కానీ.. రిచా మాత్రం ఇప్పటివరకూ ఆమె పెళ్లిపై స్పందించలేదు.

రానా నటించిన మొదటి చిత్రం ‘లీడర్’ సినిమాతో రిచా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చీ, భాయ్ సినిమాల్లో నటించింది. 2013 నుంచి రిచా సినిమాకు దూరంగా ఉంది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా