AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాత‌కు రూ.2 కోట్లు తిరిగిచ్చిన గోపీచంద్ !

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సీటీమార్ సినిమాలో న‌టిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

నిర్మాత‌కు రూ.2 కోట్లు తిరిగిచ్చిన గోపీచంద్ !
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2020 | 4:11 PM

Share

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో సీటీమార్ సినిమాలో న‌టిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ ప్రాజెక్టు సెట్స్ పై ఉండ‌గానే గోపీచంద్ మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌కు ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ సిసిమాను బ‌డా ప్రొడ్యూస‌ర్ బీవీఎస్ఎస్ ప్ర‌సాద్ నిర్మించేందుకు సిద్ద‌మ‌య్యారు. త‌మిళ డైరెక్ట‌ర్ బిను సుబ్ర‌మ‌ణియ‌న్ తెర‌కెక్కించనున్న‌ ఈ మూవీ ప‌నులు కూడా కొన్ని నెలల క్రితం ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే తాజాగా గోపీచంద్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు త‌న‌కిచ్చిన రూ.2 కోట్ల అడ్వాన్స్ ను నిర్మాత‌కు తిరిగిచ్చేశాడ‌ని టాక్ న‌డుస్తోంది. అయితే దీనిపై ఇరు వ‌ర్గాల‌పై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

​ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

Follow Us
JEE Main 2026 పేపర్ 2 తుది ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
JEE Main 2026 పేపర్ 2 తుది ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే
3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు
3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు
రూ.50 లక్షల జీతంతో SBIలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
రూ.50 లక్షల జీతంతో SBIలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో
మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో
వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌..! ఇక భార్యాభర్తలపై మధ్య..
వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌..! ఇక భార్యాభర్తలపై మధ్య..
సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంక ఔట్?
సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంక ఔట్?
కీళ్ల నొప్పులు రాకూడదంటే శిల్పా శెట్టి ఫిట్‌నెస్ మంత్రం
కీళ్ల నొప్పులు రాకూడదంటే శిల్పా శెట్టి ఫిట్‌నెస్ మంత్రం
కేరళ ఆయుర్వేద శక్తిపై సుధా చంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కేరళ ఆయుర్వేద శక్తిపై సుధా చంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. ఏడుగురి దుర్మరణం!
ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. ఏడుగురి దుర్మరణం!
గుక్కీ గ్లోబల్ అంబాసిడర్గా రికార్డులు..‘డ్రీమ్ టీమ్’తో..
గుక్కీ గ్లోబల్ అంబాసిడర్గా రికార్డులు..‘డ్రీమ్ టీమ్’తో..