AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపిన పిన్ని

గుంటూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సొంత పిన్ని ఎనిమిదేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది.

8 ఏళ్ల బాలుడిని గొంతుకోసి చంపిన పిన్ని
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 2:52 PM

Share

గుంటూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సొంత పిన్ని ఎనిమిదేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది. చిలకలూరిపేటకు చెందిన దంపతు కుమారుడు ఎనిమిదేళ్ల కరీముల్లా. అయితే, కరీముల్లాను ఇంట్లో నిందితురాలు అయిన ఆసియా వద్ద ఉంచిన దంపతులిద్దరు బయటకు వెళ్లారు. అయితే, కరీముల్లానుపిన్ని ఆసియా గొంతుకోసి అతిదారుణంగా చంపేసింది. దీంతో ఆ బాలుడు రక్తపు మడుగులోపడి విలవిలలాడుతూ అక్కడిక్కడే కన్నుమూశాడు. బాలుడి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, నిందితురాలు మానసిక వికలాంగురాలుగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేుసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం