గూగుల్‌ను ఆడేసుకున్నారు.. అలా..ఇలా కాదు.. నవ్వులే నవ్వులు.. మీరూ చూడండి..!ట్విట్టర్‌లో పెద్ద ఫన్..

|

Dec 14, 2020 | 6:43 PM

ఇలా ట్విట్టర్‌లో పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ కాసేపట్లోనే యూట్యూబ్ డౌన్, గూగుల్ డౌన్ అనేది ట్విట్టర్‌లో ట్రేండింగ్‌కి కూడా వచ్చింది, ట్విట్టర్‌లో ట్రేండింగ్‌కి వచ్చింది అంటే ఇది..

గూగుల్‌ను ఆడేసుకున్నారు.. అలా..ఇలా కాదు.. నవ్వులే నవ్వులు.. మీరూ చూడండి..!ట్విట్టర్‌లో పెద్ద ఫన్..
Follow us on

Funny Memes and Jokes on Twitter  : కాదేదీ ట్రోలింగ్‌కు అనర్హం అన్నట్లు రెచ్చిపోయారు నెటిజన్లు. గూగుల్ డౌన్ అయిన నేపథ్యంలో అదిరిపోయే మీమ్స్‌తో రచ్చ చేశారు. కాసేపట్లోనే నవ్వుల వరద పారించారు. యూట్యూబ్ డౌన్, గూగుల్ డౌన్ అంటూ ట్విట్టర్‌లో చెడుగుడు ఆడుకున్నారు.

గూగుల్‌ ఉత్పత్తులు ముఖ్యంగా జీమెయిల్‌, యూట్యూబ్‌ డౌన్‌ కావడం ఇటీవల కాలంలో చాలా సార్లు జరుగుతోంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ఐదు గంటల ప్రాంతంలో ఒక్కొక్కటి సర్వీసులు నిలిచిపోతూ వచ్చాయి. జీమెయిల్‌, యూట్యూబ్‌, డాక్స్‌, ఫొటోస్‌, కాంటాక్ట్స్‌, హ్యాంగ్‌అవుట్స్‌ ఇలా గూగుల్‌ ప్రోడక్ట్స్‌ సేవలు నిలిచిపోయాయి. దీనిపై గూగుల్‌ టీమ్‌ స్పందించాల్సి ఉంది. దీంతో ట్విటర్‌ #gmaildown, #youtubedown అంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు. ట్విటర్‌లో నవ్వులు పూయిస్తున్న మీమ్స్‌ దిగువ చూడొచ్చు.

గూగుల్ గుప్పిట్లో ప్రపంచం.. కాదు ఈ వార్త రాస్తున్న సమయంలో #gmaildown, #youtubedown అంటూ కాసేపు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద గోల మొదలైంది.

దీంతో ట్విట్టర్‌లో ఆగిపోయింది… నిలిచిపోయింది.. మీ జీ మెయిల్ పనిచేస్తుందా.. అంటూ ఫోన్లు.. అంతా కోతి చేతిలో వెల్లిపోయింది.. కోతి కాస్తా ఏం చేస్తుందో.. ఏమో అంటూ కొందరు..

పరుగులు పెడుతున్న కోళ్లు..

ఎమర్జెన్సీ మీటింగ్…

ఆట మళ్లీ మొదటికి వచ్చిందంటూ మరికొందరు.. జనం పరుగులు పెడుతున్న దృశ్యాలు..