తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త.. ఎంసెట్ ర్యాంకులలో..!

తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. ఎంసెట్ ర్యాంకుల గందరగోళం నేపధ్యంలో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కుల

తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త.. ఎంసెట్ ర్యాంకులలో..!

Updated on: Oct 08, 2020 | 11:48 PM

TS Eamcet Students: తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. ఎంసెట్ ర్యాంకుల గందరగోళం నేపధ్యంలో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫామ్‌లో హాల్ టికెట్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారికి ర్యాంకులు ఇవ్వలేదన్న ఆయన.. ఈ రోజు హాల్ టికెట్ సరిచేసుకున్నవారికి రేపు ఉదయంలోగా ర్యాంకులు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా హాల్ టికెట్ సవరణకు జేఎన్టీయూ వరకు రావాల్సిన అవసరం లేదని.. ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చునని గోవర్ధన్ తెలిపారు.

Also Read: 

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Loading...
Unable to load recommendations.
Follow Us