Breaking: విశాఖలోని కరోనా సెంటర్‌లో అగ్ని ప్రమాదం..

విశాఖపట్నంలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలోని కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల..

Breaking: విశాఖలోని కరోనా సెంటర్‌లో అగ్ని ప్రమాదం..
Follow us

|

Updated on: Aug 24, 2020 | 11:06 PM

Visakhapatnam Quarantine Center: విశాఖపట్నంలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలోని కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

ఆ క్వారంటైన్ కేంద్రంలో 64 మంది రోగులు ఉండగా.. వారెవరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కరోనా కేర్ సెంటర్‌ ఘటనలో పలువురు కరోనా రోగులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..

Latest Articles
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..