ఢిల్లీలో చలిపులి, ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు

| Edited By: Pardhasaradhi Peri

Oct 31, 2020 | 9:54 PM

అతి శీతలవాతావరణంతో ఢిల్లీ నగరం గత గురువారం గజగజ వణికిపోయింది. ఆ రోజున ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. 53 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇంత తక్కువగా టెంపరేచర్ నమోదు కావడం ఇదే మొదటిసారి. 1994 అక్టోబరు 31 న 12.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు ఈ శాఖ గుర్తు చేసింది. సాధారణంగా అయితే ఈ రోజుల్లో 15 16 డిగ్రీల సెల్సియస్ మధ్యే ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక […]

ఢిల్లీలో చలిపులి, ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు
Follow us on

అతి శీతలవాతావరణంతో ఢిల్లీ నగరం గత గురువారం గజగజ వణికిపోయింది. ఆ రోజున ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. 53 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇంత తక్కువగా టెంపరేచర్ నమోదు కావడం ఇదే మొదటిసారి. 1994 అక్టోబరు 31 న 12.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు ఈ శాఖ గుర్తు చేసింది. సాధారణంగా అయితే ఈ రోజుల్లో 15 16 డిగ్రీల సెల్సియస్ మధ్యే ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో చలిపులి ఎలా వణికిస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.