ఇలాగే కొనసాగితే.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమే..

|

Nov 01, 2020 | 6:47 PM

ఐపీఎల్ 13వ సీజన్ లీగ్ చివరి స్టేజిలో వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమేనని శ్రీలంక మాజీ ఆటగాడు

ఇలాగే కొనసాగితే.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమే..
Follow us on

Delhi Capitals: ఐపీఎల్ 13వ సీజన్ లీగ్ చివరి స్టేజిలో వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమేనని శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. ‘ఢిల్లీ బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు మొదట్లో ఉన్నంత కసిలేదు. చివరి మ్యాచ్‌లో వారు ఖచ్చితంగా రాణిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అలాగే అర్సీబీ, పంజాబ్ కూడా వెళ్లే అవకాశం ఉంది” అని సంగక్కర పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.

Also Read:

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..