తిరుమల కొండలెక్కిన ఇండియన్ క్రికెటర్స్..

టీమిండియా క్రికెటర్స్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు అధికారులు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్న అనంతరం మళ్లీ ఇప్పుడే తిరుమలకు వచ్చారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ ఫైనల్‌కి చేరడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు రోహిత్‌శర్మ తెలిపారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

Edited By:

Updated on: May 09, 2019 | 1:20 PM