జగన్‌‌ను చూసి.. కేసీఆర్ నేర్చుకోవాలి..!

పార్టీ ఫిరాయింపులకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషాతో సహా పలువురు నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు సిగ్గువిడిచి పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్‌ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం వంటింటి కుందేలన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు […]

జగన్‌‌ను చూసి.. కేసీఆర్ నేర్చుకోవాలి..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2019 | 3:15 PM

పార్టీ ఫిరాయింపులకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషాతో సహా పలువురు నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు సిగ్గువిడిచి పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్‌ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం వంటింటి కుందేలన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఆశ్చర్యపరిచిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాము దూరమని చెప్పిన జగన్‌ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో