COVID Vaccine: గుడ్ న్యూస్.. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.

COVID Vaccine: గుడ్ న్యూస్.. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Jan 09, 2021 | 4:46 PM

COVID Vaccine: భారత్ ఊపిరి పీల్చుకో. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సమయం ఆసన్నమైంది. జనవరి 16 నుంచి ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బ్రతికిన ప్రజలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ముందుగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించిన తెలిసిందే.