రేపు యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదద్రిని సందర్శించనున్నారు. రేపు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాకు బయల్దేరనున్న కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటించునున్నారు. గుట్ట ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. యాదాద్రి పనుల పురోగతిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై పురోహితులతో సీఎం చర్చించనున్నారు.

రేపు యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్‌

Updated on: Aug 16, 2019 | 2:56 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదద్రిని సందర్శించనున్నారు. రేపు ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాకు బయల్దేరనున్న కేసీఆర్ యాదగిరి గుట్టలో పర్యటించునున్నారు. గుట్ట ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. యాదాద్రి పనుల పురోగతిపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై పురోహితులతో సీఎం చర్చించనున్నారు.