భూ సేకరణపై జగన్ కీలక ఆదేశాలు

ఏపీవ్యాప్తంగా పలు నగరాలలో సేకరించాల్సిన భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి, కడప, గన్నవరం ప్రాంతాల్లో...

భూ సేకరణపై జగన్ కీలక ఆదేశాలు
Follow us

|

Updated on: Nov 03, 2020 | 6:35 PM

Chief Minister orders land acquisition:  ఏపీవ్యాప్తంగా పలు నగరాలలో సేకరించాల్సిన భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి, కడప, గన్నవరం ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్న భూసేకరణలో వేగం పెంచాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. భూసేకరణలో వేగం పెంచాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.

రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులకు విమానాశ్రాయల ప్రాముఖ్యతను వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, పలు విమానాశ్రయాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏసీఎల్‌) కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. ఆ విమానాశ్రయం కోసం ఇంకా 98 ఎకరాల మేర భూమి సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల కోసం కూడా అవసరమైనంత భూమి సేకరించాల్సి ఉందని వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్‌డ్రోమ్‌ ప్రాజెక్టుపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు సంబంధించి అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. కడప విమానాశ్రయ విస్తరణ కోసం అవసరమైన భూమి సేకరించాలని సీఎం సూచించారు.

ALSO READ: ఏపీ అసెంబ్లీ సెషన్‌పై చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు

ALSO READ: సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో