ఓటేసిన ప్రముఖులు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరా ఠాకూర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్, స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, క్రికెటర్ హర్భజన్ […]

ఓటేసిన ప్రముఖులు..

Updated on: May 19, 2019 | 11:34 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరా ఠాకూర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్, స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, క్రికెటర్ హర్భజన్ సింగ్‌ ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us