AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: ఒక్కసారిగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఉన్నట్లుండి తారుమారు.. ఇవాల్టీ ధరలు ఇవే..

మహిళలకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి, ఉద్రిక్తతల క్రమంలో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో బంగారం ధరలు పడిపోతాయని అందరూ ఊహించారు. కానీ ధరలు భిన్నంగా ఉన్నాయి.

Venkatrao Lella
|

Updated on: Sep 18, 2026 | 10:00 AM

Share
దేశంలో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన క్రమంలో గోల్డ్ రేట్లల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో గోల్డ్ రేట్లు పడిపోతాయని అందరూ ఆశించగా.. సీన్ రివర్స్ అయింది. ధరలు మళ్లీ పెరుగుతూ వస్తుండటంతో కొనగోలుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ 18వ తేదీన తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,420 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1580 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,550 వద్ద ట్రేడవుతుండగా.. నేడు రూ.1450 మేర పుంజుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,830 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,090గా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,420 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,550గా కొనసాగుతున్నాయి.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700గా కొనసాగుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570గా ఉండగా.... 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700 వద్ద ట్రేడవుతున్నాయి.

4 / 5
వెండి ధరలు కూడా శుక్రవారం రోజున భారీగా పెరిగాయి.  కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2,49,900గా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.

5 / 5
Follow Us
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్

సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..

గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక

రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే

భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు

ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?

డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు

అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..